టయోటా ఫార్చునర్, ఇన్నోవా ధరలు పెరిగాయ్‌ | Toyota hikes prices of Fortuner, Innova by up to 2% | Sakshi
Sakshi News home page

టయోటా ఫార్చునర్, ఇన్నోవా ధరలు పెరిగాయ్‌

May 4 2017 9:21 AM | Updated on Sep 5 2017 10:19 AM

టయోటా ఫార్చునర్, ఇన్నోవా ధరలు పెరిగాయ్‌

టయోటా ఫార్చునర్, ఇన్నోవా ధరలు పెరిగాయ్‌

ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌’ (టీకేఎం) తాజాగా తన బెస్ట్‌ సెల్లింగ్‌ మోడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచింది.

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌’ (టీకేఎం) తాజాగా తన బెస్ట్‌ సెల్లింగ్‌ మోడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచింది. ‘ఇన్నోవా క్రిస్టా’ ధరను 1 శాతం, ‘ఫార్చునర్‌’ ధరను 2 శాతం పెంచినట్లు కంపెనీ తెలిపింది. తాజా పెంపు నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. కమోడిటీ ధరల పెరుగుదలతో వాహన ధరలను పెంచాల్సి వచ్చిందని టీకేఎం డైరెక్టర్, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.రాజా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement