సుజుకీ కొత్త ప్రెసిడెంట్‌గా తొషిహిరొ సుజుకీ | Suzuki president hands keys to his son after decades at the wheel | Sakshi
Sakshi News home page

సుజుకీ కొత్త ప్రెసిడెంట్‌గా తొషిహిరొ సుజుకీ

Jul 1 2015 1:06 AM | Updated on Sep 3 2017 4:38 AM

సుజుకీ కొత్త ప్రెసిడెంట్‌గా తొషిహిరొ సుజుకీ

సుజుకీ కొత్త ప్రెసిడెంట్‌గా తొషిహిరొ సుజుకీ

మారుతీ సుజుకీ మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్(ఎస్‌ఎంసీ)లో కార్యనిర్వాహక విభాగంలో మార్పులు చోటు చేసుకున్నాయి...

టోక్యో: మారుతీ సుజుకీ మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్(ఎస్‌ఎంసీ)లో కార్యనిర్వాహక విభాగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎస్‌ఎంసీ కొత్త ప్రెసిడెంట్‌గా తొషిహిరో సుజుకీ(ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్) ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం సీఈఓగా వ్యవహరిస్తున్న ఒసాము సుజుకీ పెద్ద కొడుకు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement