లాట్ మొబైల్స్‌లో ఎస్5 ప్రీ బుకింగ్ ఆఫర్ | Samsung Galaxy S5 free booking offer in Lot mobiles | Sakshi
Sakshi News home page

లాట్ మొబైల్స్‌లో ఎస్5 ప్రీ బుకింగ్ ఆఫర్

Mar 30 2014 2:50 AM | Updated on Sep 2 2017 5:20 AM

లాట్ మొబైల్స్‌లో ఎస్5 ప్రీ బుకింగ్ ఆఫర్

లాట్ మొబైల్స్‌లో ఎస్5 ప్రీ బుకింగ్ ఆఫర్

లాట్ మొబైల్స్‌లో లేటెస్ట్ శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 ప్రీ బుకింగ్ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం ఆకర్షణీయమైన ఆఫర్లతో కేవలం రూ.500కే ఎస్5ను బుక్‌చేసుకునే సదుపాయాన్ని లాట్ మొబైల్స్ కల్పిస్తోంది.

హైదరాబాద్: లాట్ మొబైల్స్‌లో లేటెస్ట్ శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 ప్రీ బుకింగ్ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం ఆకర్షణీయమైన ఆఫర్లతో కేవలం రూ.500కే ఎస్5ను బుక్‌చేసుకునే సదుపాయాన్ని లాట్ మొబైల్స్ కల్పిస్తోంది. క్రెడిట్, డెబిట్ కార్డులతో కూడా ఎస్5ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బుక్ చేసుకునేవారికి 15% క్యాష్ బ్యాక్, ఇతర క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై బుక్ చేసుకునేవారికి 10% క్యాష్ బ్యాక్ ఆఫర్లను లాట్ మొబైల్స్ అందజేస్తోంది. వీటితోపాటు లాట్ మొబైల్స్‌లో ఎస్5 కొన్నవారికి 1 సంవత్సరం అదనపు వారంటీతో కలిపి మొత్తం రెండేళ్ల ఉచిత వారంటీ అందుబాటులో ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement