రూ. 200 నోట్లు వచ్చేస్తున్నాయ్‌.. | Reserve Bank of India to introduce Rs 200 notes | Sakshi
Sakshi News home page

రూ. 200 నోట్లు వచ్చేస్తున్నాయ్‌..

Aug 24 2017 12:15 AM | Updated on Sep 17 2017 5:53 PM

రూ. 200 నోట్లు  వచ్చేస్తున్నాయ్‌..

రూ. 200 నోట్లు వచ్చేస్తున్నాయ్‌..

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) త్వరలో రూ.200 నోట్లను మార్కెట్‌లోకి తీసుకురానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నోట్లకు సంబంధించి ఇప్పటికే ఆర్‌బీఐకి అనుమతినిచ్చింది.

న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) త్వరలో రూ.200 నోట్లను మార్కెట్‌లోకి తీసుకురానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నోట్లకు సంబంధించి ఇప్పటికే ఆర్‌బీఐకి అనుమతినిచ్చింది. వ్యవస్థలో తక్కువ డినామినేషన్‌ ఉన్న కరెన్సీకి అధిక డిమాండ్‌ ఉంటున్న నేపథ్యంలో ఆర్‌బీఐ రూ.200 నోట్లను చలామణిలోకి తీసుకువస్తోంది. ఆర్‌బీఐ సెం ట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం రూ.200 నోట్ల ముద్రణకు అనుమతినిచ్చిందని ఆర్థిక శాఖ తాజా ప్రకటనలో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement