వచ్చే శని, ఆదివారాల్లో సాక్షి ప్రాపర్టీ షో

Next Saturday and Sunday show sakshi property - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో నగరంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కుల్లేని ప్రాపర్టీలను వెతకడం సవాలే. అభివృద్ధి చెందే ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో స్థిరాస్తిని కొనుగోలు చేయడం కష్టమే. వీటన్నింటికి పరిష్కారం చూపించనుంది ‘సాక్షి ప్రాపర్టీ షో’. ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు, వాణిజ్య సముదాయాలు.. అన్ని రకాల ప్రాపర్టీ లను ఒకే వేదికగా ప్రదర్శించనుంది. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో మే 4, 5 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో జరగనుంది. ప్రారంభ సమయం ఉదయం 10 గంటలు. ప్రవేశం ఉచితం. 

ప్రధాన స్పాన్సర్‌: అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ 
అసోసియేట్‌ స్పాన్సర్స్‌: రాంకీ, ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌ 
కో–స్పాన్సర్స్‌: జనప్రియ, ఎన్‌సీసీ, మ్యాక్‌ ప్రాజెక్ట్స్‌ 
ఇతర పాల్గొనే సంస్థలు: అక్యురేట్‌ డెవలపర్స్, ప్రావిడెంట్‌ హౌసింగ్, రాజపుష్ప ప్రాపర్టీస్, సైబర్‌సిటీ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్, సాకేజ్‌ ఇంజనీర్స్, ఆర్వీ నిర్మాణ్, ఆర్క్‌ బిల్డర్స్, ఫార్చూన్‌ 
బటర్‌ఫ్లై సిటీ, గ్రీన్‌ హోమ్, వర్టెక్స్‌ హోమ్స్, గిరిధారి హోమ్స్‌. 
స్టాల్స్‌ బుకింగ్‌ కోసం 99122 20380, 99516 03004 ఫోన్‌ నంబర్లను సంప్రదించవచ్చు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top