పోర్షియాతో జట్టుకట్టిన కిమ్స్ | KIMS Hospitals, Portea Medical announce partnership for home | Sakshi
Sakshi News home page

పోర్షియాతో జట్టుకట్టిన కిమ్స్

Jun 25 2016 1:50 AM | Updated on Sep 4 2017 3:18 AM

పోర్షియాతో జట్టుకట్టిన కిమ్స్

పోర్షియాతో జట్టుకట్టిన కిమ్స్

వైద్య సేవలను ఇంటి వద్దనే అందించేందుకు కిమ్స్ ఆసుపత్రి..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవలను ఇంటి వద్దనే అందించేందుకు కిమ్స్ ఆసుపత్రి.. హోమ్ హెల్త్‌కేర్ సేవలందించే పోర్షియాతో జట్టు కట్టింది. ఈ ఒప్పందంతో సికింద్రాబాద్, కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రుల నుంచి డిశ్చార్చి అయిన పేషెంట్లకు ఇతర వైద్య సేవలను పోర్షియా ద్వారా అందిస్తామని, టెక్నాలజీ ఆధారిత సమగ్ర వైద్య సేవలను ఇంటి వద్దనే పొందొచ్చని కిమ్స్ తెలియజేసింది.

Advertisement
 
Advertisement
Advertisement