జోస్‌ అలుక్కాస్‌లో రంజాన్‌ స్పెషల్ ఆఫర్‌ | Jos Alukkas Ramadan special offer for gold purchase | Sakshi
Sakshi News home page

జోస్‌ అలుక్కాస్‌లో రంజాన్‌ స్పెషల్ ఆఫర్‌

Jun 20 2017 8:14 AM | Updated on Sep 5 2017 2:04 PM

జోస్‌ అలుక్కాస్‌లో రంజాన్‌ స్పెషల్ ఆఫర్‌

జోస్‌ అలుక్కాస్‌లో రంజాన్‌ స్పెషల్ ఆఫర్‌

పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా జోస్‌ అలుక్కాస్‌ ప్రత్యేక ఆఫర్లు ప్రారంభించిందని సంస్థ చైర్మన్‌ జోస్‌ అలుక్కా ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్: పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా జోస్‌ అలుక్కాస్‌  ప్రత్యేక ఆఫర్లు ప్రారంభించిందని సంస్థ చైర్మన్‌ జోస్‌ అలుక్కా ఒక ప్రకటనలో తెలిపారు. విస్తృత శ్రేణిలో సరికొత్త స్వచ్ఛమైన బంగారు ఆభరణాల కలెక్షన్స్‌ వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయన్నారు. ప్రతి కొనుగోలుపై తప్పనిసరిగా బహుమతులుంటాయని.. మీ పాత 22 క్యారెట్‌ ఆభరణాలను ఎక్ఛ్సేంజ్‌ చేసుకోవచ్చని తెలిపారు.  916 బీఐఎస్‌ హాల్‌మార్క్‌ బంగారం, ఐజీఐ సర్టిఫైడ్‌ వజ్రాభరణాలకు మార్చుకోవచ్చన్నారు.

బంగారు ఆభరణాల అడ్వాన్స్‌ బుకింగ్‌పై అద్భుత ప్రయోజనాలు పొందాలని సూచించారు. ప్రత్యేక రంజాన్‌ కలెక్షన్‌లో భాగంగా రూ.1.48,000 నుంచి ప్రారంభమయ్యే డైమండ్‌ నెక్లెస్‌ సెట్‌లు అమ్మకానికి పెట్టామన్నారు. వజ్రాల విలువపై 20 శాతం వరకు తగ్గింపు పొందవచ్చని సూచించారు. ఎన్‌ఆర్‌ఐలకు ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటుచేశామన్నారు. ఈ ఆఫర్లు జూన్‌ 26 వరకు వర్తిస్తాయన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement