ఐసీఐసీఐ వేల్యూ సిరీస్-7 | ICICI in Value Fund introduced seventh series | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ వేల్యూ సిరీస్-7

May 25 2015 2:14 AM | Updated on Sep 3 2017 2:37 AM

ఐసీఐసీఐ వేల్యూ సిరీస్-7

ఐసీఐసీఐ వేల్యూ సిరీస్-7

ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ వేల్యూ ఫండ్‌లో ఏడో సిరీస్‌ను ప్రవేశపెట్టింది...

ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ వేల్యూ ఫండ్‌లో ఏడో సిరీస్‌ను ప్రవేశపెట్టింది. మే 19న ప్రారంభమయ్యే న్యూ ఫండ్ ఆఫర్ జూన్ 2తో ముగుస్తుంది. ఇది 1,100 రోజుల క్లోజ్‌డ్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ పథకం కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని రూ. 5,000గా నిర్ణయించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement