ఏఏఐ చైర్మన్ గా సుధీర్ రహేజాకు అదనపు బాధ్యతలు | Government removes AAI Chairman R K Srivastav | Sakshi
Sakshi News home page

ఏఏఐ చైర్మన్ గా సుధీర్ రహేజాకు అదనపు బాధ్యతలు

Mar 19 2016 1:29 AM | Updated on Sep 3 2017 8:04 PM

ఏఏఐ చైర్మన్ గా సుధీర్ రహేజాకు అదనపు బాధ్యతలు

ఏఏఐ చైర్మన్ గా సుధీర్ రహేజాకు అదనపు బాధ్యతలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌గా సుధీర్ రహేజా అదనపు బాధ్యతలు చేపట్టారు.

న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌గా సుధీర్ రహేజా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్ల పదవీ కాలంతో గతేడాది జనవరిలో ఏఏఐ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆర్ కే శ్రీవాత్సవను కేంద్ర ప్రభుత్వం అర్థాంతరంగా పదవి నుంచి తప్పించింది. దీంతో ఆయన బాధ్యతలను సుధీర్ రహేజాకు అప్పగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement