డొకొమో ఫోటాన్ మ్యాక్స్ వైఫై డుయో | DoCoMo Photon Max WiFi Duo | Sakshi
Sakshi News home page

డొకొమో ఫోటాన్ మ్యాక్స్ వైఫై డుయో

Jun 9 2015 2:25 AM | Updated on Sep 3 2017 3:26 AM

డొకొమో ఫోటాన్ మ్యాక్స్ వైఫై డుయో

డొకొమో ఫోటాన్ మ్యాక్స్ వైఫై డుయో

టెలికం కంపెనీ టాటా డొకొమో పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ఫోటాన్ మ్యాక్స్ వైఫై డుయో పేరుతో కొత్త డాంగిల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టాటా డొకొమో పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ఫోటాన్ మ్యాక్స్ వైఫై డుయో పేరుతో కొత్త డాంగిల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా అయిదు ఉపకరణాలను ఇంటర్నెట్‌కు అనుసంధానించవచ్చు. 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకత. ఇందులోని పవర్‌బ్యాంక్ పోర్టబుల్ చార్జర్‌గా పనిచేస్తుంది. 32 జీబీ మైక్రోఎస్‌డీ కార్డ్ స్లాట్‌ను డాంగిల్‌కు పొందుపరిచారు. ధర రూ.2,899. దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ సౌకర్యం ఉందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ హెడ్ సంజీవ ఝా ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement