సీఎస్ ఒలంపియాడ్ కొత్త వెబ్ సైట్ ఆవిష్కరణ | CS olampiyad new website lounched | Sakshi
Sakshi News home page

సీఎస్ ఒలంపియాడ్ కొత్త వెబ్ సైట్ ఆవిష్కరణ

Mar 16 2016 1:00 AM | Updated on Sep 3 2017 7:49 PM

సీఎస్ ఒలంపియాడ్ కొత్త వెబ్ సైట్ ఆవిష్కరణ

సీఎస్ ఒలంపియాడ్ కొత్త వెబ్ సైట్ ఆవిష్కరణ

మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో సీఎస్ ఒలంపియాడ్ కొత్త వెబ్‌సైట్

న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో సీఎస్ ఒలంపియాడ్ కొత్త వెబ్‌సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్‌ఒలంపియాడ్.ఇన్‌ఫో)ను ఐసీఎస్‌ఐ ప్రెసిడెంట్ సీఎస్ మమత బినాని ప్రారంభించారు. ఐసీఎస్‌ఐ వైస్ ప్రెసిడెంట్ సీఎస్ శ్యామ్ అగర్వాల్, కౌన్సిల్ సభ్యులు, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement