సగానికి పడిన కోరమాండల్ లాభం | Coromandel Q1 net drops 47% to Rs 8 cr | Sakshi
Sakshi News home page

సగానికి పడిన కోరమాండల్ లాభం

Jul 27 2016 1:43 AM | Updated on Sep 4 2017 6:24 AM

సగానికి పడిన కోరమాండల్ లాభం

సగానికి పడిన కోరమాండల్ లాభం

జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో కోరమాండల్ ఇంటర్నేషనల్ నికర లాభం క్రితంతో పోలిస్తే సగానికి పడింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలి తాల్లో కోరమాండల్ ఇంటర్నేషనల్ నికర లాభం క్రితంతో పోలిస్తే సగానికి పడింది. నికర లాభం రూ.15 కోట్ల నుంచి రూ.8 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవర్ రూ.2,204 కోట్ల నుంచి రూ.2,059 కోట్లకు పడింది.

Advertisement
 
Advertisement
Advertisement