హోండా కొత్త డియో.. ధర రూ.49,132 | 2017 Honda Dio launched at Rs 49,132 | Sakshi
Sakshi News home page

హోండా కొత్త డియో.. ధర రూ.49,132

Mar 31 2017 12:59 AM | Updated on Sep 5 2017 7:30 AM

హోండా కొత్త డియో.. ధర రూ.49,132

హోండా కొత్త డియో.. ధర రూ.49,132

హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తాజాగా 2017 వెర్షన్‌ డియో స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తాజాగా 2017 వెర్షన్‌ డియో స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది బీఎస్‌–4 నిబంధనలకు అనువుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ.49,132గా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) ఉందని తెలిపింది. ఈ కొత్త స్కూటర్‌లో ఆటోమేటిక్‌ హెడ్‌ల్యాంప్‌ ఆన్‌ (ఏహెచ్‌వో) ఫీచర్‌ సహా ఎల్‌ఈడీ పొజిషన్‌ ల్యాంప్, డ్యూయెల్‌ టోన్‌ కలర్‌ బాడీ, స్పోర్టియర్‌ గ్రాఫిక్స్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని పేర్కొంది. కాగా హోండా కంపెనీ 2002లో డియో స్కూటర్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement