'నా భర్తను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు' | ysrcp mptc kidnap in ongole district | Sakshi
Sakshi News home page

'నా భర్తను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు'

Jun 23 2015 1:33 PM | Updated on May 29 2018 2:59 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు వ్యవహారం మరువక ముందే మరో వివాదం తెరలేసింది.

ప్రకాశం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు వ్యవహారం మరువక ముందే మరో వివాదం తెరలేసింది. తాజాగా ప్రకాశం జిల్లాలో ఎంపీటీసీ వెంకట్రావును కిడ్నాప్ చేశారని ఆయన భార్య మేరీ ఫిర్యాదు చేసింది. అధికార టీడీపీ వర్గమే తన భర్త కిడ్నాప్ నకు కారణమని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. వెంకట్రావు వినమననెల్లూరు నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. తన భర్తకు ఇంటికి తీసుకు రావాలని మేరీ పోలీసులను కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement