సోమయాజులును పరామర్శించిన జగన్ | YS Jagan visitation to Somayajulu | Sakshi
Sakshi News home page

సోమయాజులును పరామర్శించిన జగన్

Mar 30 2015 2:34 AM | Updated on Jul 25 2018 4:09 PM

అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు డి.ఏ.సోమయాజులును పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు.

సాక్షి, హైదరాబాద్ : అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు డి.ఏ.సోమయాజులును పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఉదయం 11.30 గంటలకు జగన్ సోమయాజులు నివాసానికి వెళ్లారు. 

గంట సేపు ఆయనతో గడిపి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సోమయాజులు బాగా కోలుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement