బాధితులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ | YS Jagan mohan reddy visits Hudhud affected areas in anakapalli | Sakshi
Sakshi News home page

బాధితులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్

Oct 18 2014 10:46 AM | Updated on Jul 25 2018 4:07 PM

బాధితులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ - Sakshi

బాధితులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్

హుదూద్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది.

విశాఖ : హుదూద్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. అనకాపల్లి నర్సింగరావు పేటలో ఆయన శనివారం ఉదయం పర్యటించారు. తుఫానుకు ధ్వంసమైన ఇళ్లను వైఎస్ జగన్ పరిశీలించారు. బాధితులను పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పారు.  తుఫాను వచ్చి ఏడు రోజులు అయినా ఏ అధికారి తమ వద్దకు రాలేదని ప్రజలు ఈ సందర్భంగా తమ గోడు వెలిబుచ్చారు. తమను పట్టించుకున్న వారే లేరని వారు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement