జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్ | YS jagan mohan Reddy to go jerusalem in june or july | Sakshi
Sakshi News home page

జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్

Apr 15 2015 5:59 PM | Updated on Jul 25 2018 4:09 PM

జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్ - Sakshi

జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే జూన్ లేదా జూలైలో పవిత్రస్థలం జెరూసలేం వెళ్లనున్నారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే జూన్ లేదా జూలైలో పవిత్రస్థలం జెరూసలేం వెళ్లనున్నారు. జెరూసలేం వెళ్లేందుకు వైఎస్ జగన్ కోర్టు అనుమతి కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement