గుంతలో పడి యువకుడి మృతి | younger dies in celica mines | Sakshi
Sakshi News home page

గుంతలో పడి యువకుడి మృతి

Sep 7 2015 3:41 PM | Updated on Aug 1 2018 2:10 PM

సిలికా మైన్స్ లో పడి యువకుడు మృతి చెందాడు.

చిల్లకూరు: సిలికా మైన్స్ లో పడి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం అచ్చేపల్లి తాడాలో సోమవారం జరిగింది. వివరాలు.. ఈతకోసం గుంతలోకి దిగిన అంకయ్య (26) అనే కార్మికుడు నీళ్ల లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయాడు. వెంకటగిరికి చెందిన అంకయ్య సిలికా మైన్స్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. అంకయ్యకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement