రాయలసీమను విడదీసి ఇతర ప్రాంతాల్లో కలిపేందుకు ప్రయత్నిస్తే.. అడ్డుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తామని ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ పార్టీ అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: రాయలసీమను విడదీసి ఇతర ప్రాంతాల్లో కలిపేందుకు ప్రయత్నిస్తే.. అడ్డుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తామని ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ పార్టీ అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పడం ఆయన అవగాహనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. సోమవారం బెరైడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ఈనెల 28, 29 తేదీల్లో ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లు తెలిపారు.