విశాఖ జిల్లాలో గ్రామస్తుల ఆందోళన | Vizag people to protest not to supply power for 10 days | Sakshi
Sakshi News home page

విశాఖ జిల్లాలో గ్రామస్తుల ఆందోళన

Oct 22 2014 3:38 AM | Updated on Sep 2 2017 3:13 PM

జిల్లాలోని కాకానినగర్లో మంగళవారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హుదుద్ తుపాను కారణంగా విశాఖ జిల్లాలో విద్యుత్ నిలిచిపోయింది.

విశాఖపట్నం: జిల్లాలోని కాకానినగర్లో మంగళవారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హుదూద్ తుపాను కారణంగా విశాఖ జిల్లాలో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం అందకారమైంది. 10 రోజలు గడిచినా విద్యుత్ ఇవ్వటలేదంటూ వారు వాపోతున్నారు.  విద్యుత్ లేక తాము చీకట్లో అవస్థలు పడుతుంటే అధికారులు మౌనం వహించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా అక్కడి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement