జూన్ 5 నుంచి విశాఖ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె! | Visakhapatnam region RTC employees strike from June 5th | Sakshi
Sakshi News home page

జూన్ 5 నుంచి విశాఖ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె!

May 25 2014 12:30 PM | Updated on Sep 2 2017 7:50 AM

పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలంటూ విశాఖ రీజియన్‌లోని ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగునున్నారు. సమస్యల్ని పరిష్కరించకపోతే వచ్చే నెల 5 తేది నుంచి సమ్మె చేపట్టనున్నట్టు ఆర్టీసీ కార్మికులు హెచ్చరించారు.

విశాఖ: పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలంటూ విశాఖ రీజియన్‌లోని ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగునున్నారు. సమస్యల్ని పరిష్కరించకపోతే వచ్చే నెల 5 తేది నుంచి సమ్మె చేపట్టనున్నట్టు ఆర్టీసీ కార్మికులు హెచ్చరించారు. 
 
విశాఖ రీజియన్ పరిధిలోని 9 డిపోల్లో అనేక సమస్యలున్నాయని ఆర్టీసీ కార్మికులు అధికారులు దృష్టికి గతకొద్దికాలంగా తీసుకువెళ్తున్నారు. అయితే సమస్యలను అధికారులు పరిష్కరించడంలో విఫలమయ్యారని.. అందుకే తాము సమ్మె బాట పట్టనున్నట్టు ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు వివరణ ఇచ్చారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement