పాకలు తొలగించారు.. | Villagers Meet YS jagan in Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

పాకలు తొలగించారు..

Nov 22 2018 7:30 AM | Updated on Nov 22 2018 7:30 AM

Villagers Meet YS jagan in Praja Sankalpa Yatra - Sakshi

విజయనగరం: కురుపాం పంచాయతీ సమీపంలో 24 కుటుంబాల వారు వేసుకున్న పాకలను బియ్యాలవలస గ్రామస్తులు తొలగించారు.ఆ స్థలం బోడికొండ రిజర్వ్‌ ఫారెస్ట్‌కు చెందినదైనప్పటికీ బియ్యాలవలస వాసులు దౌర్జన్యం చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక మాకు బాపన్నగూడలో ఇళ్లు, చెరువులు, శ్మశానవాటికలకు స్థలం కేటాయించాలి.
– ఎం. గణేష్, ఎం. అప్పారావు, ఎం. అరుణకుమారి, వేపన్నగూడ,జియ్యమ్మవలస మండలం

Advertisement
 
Advertisement
Advertisement