'సరస్వతి' భూములపై లేనిపోని వివాదం | unnecessary controversy on saraswati cements lands, says ramakrishna reddy | Sakshi
Sakshi News home page

'సరస్వతి' భూములపై లేనిపోని వివాదం

Oct 8 2014 2:07 PM | Updated on May 29 2018 4:15 PM

'సరస్వతి' భూములపై లేనిపోని వివాదం - Sakshi

'సరస్వతి' భూములపై లేనిపోని వివాదం

సరస్వతి సిమెంట్స్ భూములను తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

సరస్వతి సిమెంట్స్ భూములను తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అవి పూర్తిగా కొనుగోలు చేసి, రిజిస్టర్ చేసుకున్న భూములని.. వాటిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సాగు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు.

ఈ విషయాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన తమ పార్టీ వాళ్లపై దాడి చేశారని, ఇప్పుడు మళ్లీ అక్కడ బాంబులు దొరికాయంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రామకృష్ణారెడ్డి విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement