వైఎస్ జగన్తో బీసీ నాయకుడు ఉదయ్ భేటీ | Uday kiran meets YS Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్తో బీసీ నాయకుడు ఉదయ్ భేటీ

Mar 23 2015 5:58 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు ఉదయ్ కిరణ్ కలిశారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు ఉదయ్ కిరణ్ కలిశారు. సోమవారం సాయంత్రం లోటస్పాండ్లోని వైఎస్ఆర్ సీపీ కార్యాయంలో ఉదయ్ కిరణ్ .. వైఎస్ జగన్తో సమావేశమయ్యారు.

ఈ నెల 29న శ్రీకాళహస్తిలో బీసీ సమస్యలపై నిరాహార దీక్ష చేయనున్నట్టు ఉదయ్ కిరణ్ చెప్పారు. చంద్రబాబు సర్కార్ బీసీలను విస్మరించిందని, బీసీల సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement