టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు నమోదు చేసి వైఎస్సార్ సీపీ నాయకులు, ఎమ్మెల్యేలను వేధింపులకు గురిచేస్తూ రాష్ర్టంలో రాక్షస పాలనసాగిస్తోందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
విశాఖ: విశాఖ జిల్లాలోని గాజువాకలో పేకాట ఆడుతూ ఓ ట్రాఫిక్ హెడ్కానిస్టేబుల్ శనివారం పట్టుబడ్డాడు. ట్రాఫిక్ హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న నర్సింగరావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఎల్లుండి ఎస్పీ అమిత్ గార్గ్, హెడ్ కానిస్టేబుల్ నర్సింగరావుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు సమాచారం.