తిరుమలలో ఈ నెల విశేష పర్వదినాలు | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ మాసం.. తిరుమలలో విశేష పర్వదినాలు

Published Thu, Oct 10 2019 8:40 PM

Special days Of October Month At Tirumala Temple - Sakshi

సాక్షి, తిరుమల : అక్టోబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు సంతరించుకున్నాయి. ఇటీవల నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా  సాగాయి. కాగా సోమవారంతో  బ్రహ్మోత్సవాలు ముగిసిన నేపథ్యంలో ఆక్టోబర్‌ మాసంలో వచ్చే విశేష పర్వదినాలతో తిరుమల మరోసారి ముస్తాబవుతోంది.  వాటి వివరాలు..

తేది విశిష్టత
అక్టోబరు 13 పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌
అక్టోబరు 21 శ్రీ తిరుమలనంబి ఉత్సవారంభం
అక్టోబరు 26

న‌ర‌క‌చ‌తుర్ద‌శి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవ ఆరంభం

అక్టోబరు 27 దీపావ‌ళి ఆస్థానం,  కేదార‌గౌరి వ‌త్ర‌ము
అక్టోబరు 30 శ్రీ తిరుమలనంబి శాత్తుమొర‌
 అక్టోబ‌రు 31 నాగుల చ‌వితి

Advertisement
 

తప్పక చదవండి

Advertisement