సంక్రాంతి శుభాకాంక్షలు | sankranti wishes | Sakshi
Sakshi News home page

సంక్రాంతి శుభాకాంక్షలు

Jan 14 2016 12:25 AM | Updated on Sep 3 2017 3:37 PM

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభిమానులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు

శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభిమానులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి బుధవారం ఒక ప్రకటనలో  సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికి భోగ భాగ్యాలు కలగాలని సరదాలు ఇచ్చే సంక్రాంతి, కొత్త సంవత్సరంలో సరికొత్తగా అందరికి ఆనందాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement