హుద్‌హుద్ సాయం రూ.2350 కోట్లు | Rs 2350 crore help for Hudood cyclone | Sakshi
Sakshi News home page

హుద్‌హుద్ సాయం రూ.2350 కోట్లు

Apr 26 2015 1:23 AM | Updated on Sep 3 2017 12:52 AM

ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో హుద్‌హుద్ తుపాను పునర్నిర్మాణ పనుల కోసం వరల్డ్ బ్యాంకు రూ.2,350 కోట్ల ఆర్థిక సహాయం చేయనుందని..

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో హుద్‌హుద్ తుపాను పునర్నిర్మాణ పనుల కోసం వరల్డ్ బ్యాంకు రూ.2,350 కోట్ల ఆర్థిక సహాయం చేయనుందని స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ ధనుంజయరెడ్డి వెల్లడించారు. విశాఖపట్నంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇప్పటికే రాష్ర్టం పంపిన ప్రతిపాదనలను కేంద్రం వరల్డ్ బ్యాంకుకు పంపిందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement