ఏపీ శాసనమండలి చైర్మన్‌ ఆగ్రహం | Red faced with Police Action at AP Assebly, Chairman Seeks Explanation | Sakshi
Sakshi News home page

ఏపీ శాసనమండలి చైర్మన్‌ ఆగ్రహం

Nov 29 2017 10:41 AM | Updated on May 25 2018 7:10 PM

Red faced with Police Action at AP Assebly, Chairman Seeks Explanation - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వద్ద భద్రతాపరమైన విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చైర్మన్‌ ఎన్‌.ఎం.డి ఫరూఖ్‌ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్‌ హోదాలో ఉన్న తన కాన్వాయ్‌ను ఆపడంపై మండిపడ్డారు. కాపు కార్పొరేషన్ ద్వారా ముఖ్యమంత్రి కార్లు పంపిణీ చేస్తున్న సమయంలో మండలి చైర్మన్ కాన్వాయ్ రావడంతో పోలీసులు ఆపారు. వేరే మార్గం గుండా అసెంబ్లీ లోపలికి వెళ్ళాలని చెప్పారు. పోలీసులు తీరుతో ఆగ్రహానికి గురైన ఫరూఖ్‌ చీఫ్ మార్షల్స్‌ను వివరణ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement