ఆగస్టు 1న విజయవాడకు సచిన్! | PVP Mall Vijayawada to be inagurated by Sachin Tendulkar | Sakshi
Sakshi News home page

ఆగస్టు 1న విజయవాడకు సచిన్!

Jul 16 2014 2:19 PM | Updated on Sep 2 2017 10:23 AM

ఆగస్టు 1న విజయవాడకు సచిన్!

ఆగస్టు 1న విజయవాడకు సచిన్!

విజయవాడలో పీవీపీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఓ బిజినెస్ మాల్ ను సచిన్ రమేశ్ టెండూల్కర్ ప్రారంభోత్సవం చేయనున్నారని ఆహ్వాన పత్రాన్ని ట్విటర్ లో పోస్ట్ చేశారు.

లెజెండ్ క్రికెటర్, మాస్టర్ బాస్లర్ సచిన్ టెండూల్కర్ విజయవాడకు రానున్నారు. విజయవాడలో పీవీపీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఓ బిజినెస్ మాల్ ను సచిన్ రమేశ్ టెండూల్కర్ ప్రారంభోత్సవం చేయనున్నారని ఆహ్వాన పత్రాన్ని ట్విటర్ లో పోస్ట్ చేశారు. 
 
పీవీపీ మాల్ ను విజయవాడలో ఆగస్టు 1 తేదిన సచిన్ రమేశ్ టెండూల్కర్ ప్రారంభించనున్నారు అని ట్విటర్ లో ఆహ్వాన పత్రాల పోస్టింగ్ జోరందుకుంది. అయితే పీవీపీ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement