లాడ్జిలో పట్టుబడ్డ సినీ నిర్మాత | producer koratala sandeep held in baptla lodge | Sakshi
Sakshi News home page

లాడ్జిలో పట్టుబడ్డ సినీ నిర్మాత

May 19 2015 7:57 PM | Updated on Oct 2 2018 3:00 PM

గుంటూరు జిల్లా బాపట్లలో లాడ్జిలపై మంగళవారం పోలీసులు దాడి చేసి 17 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ చేశారు.

గుంటూరు: గుంటూరు జిల్లా బాపట్లలో లాడ్జిలపై మంగళవారం పోలీసులు దాడి చేసి 17 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో సినీ నిర్మాత కొరటాల సందీప్, టీడీపీ నాయకుడు మువ్వా హరీశ్ ఉన్నారు.

వీరి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదే లాడ్జిలో వ్యభిచారం చేస్తున్న నలుగురు విటులు, ఇద్దరు మహిళలను పోలీసులు పట్టుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement