అర్హులకు ఏదీ దక్కనివ్వలేదు..!

Pilli Subhash Chandra Bose Attend Grama Volunteer Conference In Mandapeta - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: కుల, మత, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ హామీ ఇచ్చారు. జిల్లాలోని మండపేటలో ఆదివారం జరిగిన గ్రామ వలంటీర్ల సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జన్మభూమి కమిటీలు చాలా అరాచకాలు చేశాయని విమర్శించారు. అర్హులైన లబ్ధిదారులకు ఫించను, ఇళ్ల స్థలాలు, సంక్షేమ పథకాలు అందకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని మండిపడ్డారు.  ఈ సదస్సులో మంత్రి వెంట ఎంపీ చింత అనురాధ ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top