'కృపాకర్' కేసులో కీలక మలుపు | new twist in krupakar izac death case | Sakshi
Sakshi News home page

'కృపాకర్' కేసులో కీలక మలుపు

Oct 9 2014 1:33 PM | Updated on Sep 2 2017 2:35 PM

'కృపాకర్' కేసులో కీలక మలుపు

'కృపాకర్' కేసులో కీలక మలుపు

శాంతి సంఘం అధ్యక్షుడు రాజారత్నం ఐజాక్ కుమారుడు కృపాకర్ ఐజాక్ కుటుంబ సభ్యుల అనుమానాస్పద మృతి కీలక మలుపు తిరిగింది.

కడప: శాంతి సంఘం అధ్యక్షుడు రాజారత్నం ఐజాక్ కుమారుడు కృపాకర్ ఐజాక్ కుటుంబ సభ్యుల అనుమానాస్పద మృతి కీలక మలుపు తిరిగింది. కృపాకర్ నిర్వహిస్తున్న జియోన్ పాఠశాలకు సంబంధించిన పత్రాలను కూడా స్కూల్ లోనే పాతిపెట్టినట్టు పోలీసులు గుర్తించారు.

విచారణలో భాగంగా డాక్యుమెంట్లను వెలికితీయించారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న రాజారత్నం ఐజాక్ ను సంఘటనా స్థలంలో పోలీసులు విచారించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement