పిల్లికి ప్రాణ సంకటం

Monkey And Cat Friendship In East Godavari - Sakshi

తూర్పుగోదావరి, ఏలేశ్వరం (ప్రత్తిపాడు) : కోతికి చెలగాటం పిల్లికి ప్రాణ సంకటం సామెతను తలపిస్తోంది ఈ చిత్రం.  జిల్లాలోనిఏలేశ్వరంలో  కోతుల సంచారం ఎక్కువగా ఉంటోంది. వీటిలో ఒక కోతి పిల్లి పిల్లను పట్టుకొని తిప్పడం ప్రారంభించింది. గత రెండు రోజులుగా పిల్లి పిల్లను సాకుతూ తనతోనే తిప్పకుంటోంది. ఎవరైనా పిల్లి పిల్లను రక్షిద్దామని వెళితే దాడులకు దిగుతున్నాయి. ఆహారం లేక ఆ పిల్లి నీరసించిపోతున్నా అవి వదలడం లేదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top