కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, సినీ సంగీత దర్శకుడు కీరవాణి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం టీటీడీ అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.