రాజధాని గ్రామాల్లో భూసేకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
ఎమ్మెల్యే ఆర్కే వినూత్న నిరసన
Apr 14 2017 8:52 AM | Updated on Aug 24 2018 2:36 PM
గుంటూరు: రాజధాని గ్రామాల్లో భూసేకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తాడేపల్లి మండలంలోని పెనుమాక గ్రామంలో శుక్రవారం ఉదయం దొండతోటలో కాయలు తెంపి ఎమ్మెల్యే నిరసన తెలిపారు. మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ప్రభుత్వం రైతులకు కాకుండా చేస్తోందని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.
Advertisement
Advertisement