విశాఖ రైతు బజార్లలో మంత్రులు తనిఖీలు | Ministers visits raith bazaars in visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ రైతు బజార్లలో మంత్రులు తనిఖీలు

Oct 29 2014 9:45 AM | Updated on Sep 2 2017 3:34 PM

విశాఖలోని రైతు బజార్లలో మంత్రులు బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తూనికలతో పాటు,

విశాఖ : విశాఖలోని రైతు బజార్లలో మంత్రులు బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తూనికలతో పాటు, ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లలో పేరుకున్న వ్యర్థాలను తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే అక్కడ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్ల తనిఖీల్లో మంత్రులు పి. నారాయణ, గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు తదితరులు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement