279 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాకు దిగారు.
279 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాకు దిగారు. విధులను బహిష్కరించి పురపాలక కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బుధవారం ఉదయం నుంచి కాంట్రాక్ట్ కార్మికులు జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు.