మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు శివన్నారాయణ అలియాస్ శివప్రసాద్ను పోలీసులు మెదక్ జిల్లా గజ్వేల్లో సోమవారం అరెస్టు చేశారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు శివన్నారాయణ అలియాస్ శివప్రసాద్ను పోలీసులు మెదక్ జిల్లా గజ్వేల్లో సోమవారం అరెస్టు చేశారు. వాస్తవానికి మూడు రోజుల క్రితమే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మన రాష్ట్రంలోనే కాక, జాతీయస్థాయిలో కూడా మావోయిస్టు కార్యకలాపాలలో శివన్నారాయణ కీలక పాత్ర పోషించేవారు. ఆయనపై ప్రభుత్వం 5 లక్షల రూపాయల ప్రభుత్వం ప్రకటించింది.