టీడీపీ నేత వర్ల రామయ్యపై భూ ఆక్రమణ కేసు | Land grab case on TDP leader Varla Ramaiah | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత వర్ల రామయ్యపై భూ ఆక్రమణ కేసు

Apr 28 2015 5:28 PM | Updated on Sep 3 2017 1:02 AM

వర్ల రామయ్య

వర్ల రామయ్య

టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యపై భూ ఆక్రమణ ఆరోపణలు వెల్లువెత్తాయి.

విజయవాడ: టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యపై భూ ఆక్రమణ ఆరోపణలు వెల్లువెత్తాయి. దళిత సంఘాలు పోలీసులను ఆశ్రయించాయి. భవానీపురం పోలీస్ స్టేషన్లో రామయ్యపై కేసు నమోదు చేశారు.

ఐపీసీ సెక్షన్ 420, 405, 3, ప్రివెన్షన్ ఆఫ్ డామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ(1984) చట్టం కింద రామయ్యపై పో్లీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement