ముఖ్యమంత్రివన్నీ అసత్యాలే: కేసీఆర్ | KCR says Chief minister kirankumar reddy's words all lies | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రివన్నీ అసత్యాలే: కేసీఆర్

Aug 9 2013 4:30 AM | Updated on Aug 15 2018 9:06 PM

ముఖ్యమంత్రివన్నీ అసత్యాలే: కేసీఆర్ - Sakshi

ముఖ్యమంత్రివన్నీ అసత్యాలే: కేసీఆర్

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పినవన్నీ అసత్యాలు, అభూత కల్పనలేనని టీఆర్‌ఎస్ అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పినవన్నీ అసత్యాలు, అభూత కల్పనలేనని టీఆర్‌ఎస్ అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవాలకు సంబంధించిన అన్ని వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రజల ముందుంచుతానని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement