అనంతపురం స్పోర్ట్స్ : అనంత క్రీడాగ్రామంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల జూడో జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో అనంతపురం క్రీడాకారులు సత్తా చాటుతున్నారు.
అనంతపురం స్పోర్ట్స్ :
అనంత క్రీడాగ్రామంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల జూడో జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో అనంతపురం క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. బుధవారం జరిగిన పోటీల్లో అనేక విభాగాల్లో పతకాలు సాధించారు.
విజేతల వివరాలిలా...
అండర్-11 (25 కేజీల విభాగం): బీఎస్ వరుణ్‌తేజ్(అనంతపురం) మొ దటి స్థానం, జే.యశ్వంత్(నెల్లూరు) రెండోస్థానం, ఎస్.మహేష్(కృష్ణ), సాంబశివరాజు మూడోస్థానంలో నిలిచారు.
అండర్ -12 (35 కేజీలు): డీ దేవేంద్ర(అనంతపురం), ఏ.మనోహర్(కర్నూలు), సభాపతి(ఈస్ట్‌గోదావరి), కే వంశీకృష్ణ(విశాఖపట్టణం)
అండర్- 12 (35 కేజీల ప్లస్) : కేబీ హరికృష్ణనాయక్(అనంతపురం), ఎస్.కృష్ణారెడ్డి(గుంటూరు), కే గణేష్ నాయక్(విజయనగరం)
అండర్ -13 (40 కేజీలు) : డీ కళ్యాణ్ (అనంతపురం), ఎం.చంద్రశేఖర్ రెడ్డి(గుంటూరు), ఎం.మహేంద్రరెడ్డి(ప్రకాశం)
అండర్-14 (45 కేజీలు) : బీ శేఖర్(అనంతపురం), జీ మహేంద్ర కార్తికేయన్(ప్రకాశం), బీ రుక్మాంగద (చిత్తూరు)
అండర్ -14 (45 కేజీల ప్లస్) : ఎన్.జాన్(అనంతపురం), ఈ సాయిసాత్విక్(కృష్ణ), ఏ సాయిప్రదీప్(చిత్తూరు)
అండర్ -14 (50 కేజీలు) : పీ తిప్పేస్వామి(వైఎస్సార్ జిల్లా), ఎస్‌కే ఇబ్రహీం(గుంటూరు),ఏ గణేష్(చిత్తూరు)
అండర్ -14 (55 కేజీలు): ఎన్.జగపతిబాబు(చిత్తూరు), ఎస్.గణేష్‌బాబు(విజయనగరం), ఎస్.పృథ్వీరెడ్డి(ప్రకాశం)
అండర్ -14 ( 55 కేజీల ప్లస్) : సయ్యద్ బాష(కర్నూలు), జేబాలాజీ(అనంతపురం), విజయ్(కృష్ణ)
అండర్ -15 (50 కేజీలు) : ఎస్.అమర్‌నాథ్(అనంతపురము), ఎం.భరతసింహారెడ్డి (చిత్తూరు), పీ మహేష్ నాయుడు(శ్రీకాకుళం)
అండర్ -17 (100 కేజీలు) : చందు నాయుడు(అనంతపురం), పీవీ రిషిక్‌రెడ్డి(నెల్లూరు), ఎం.హర్షవర్దన్(చిత్తూరు)
81 కేజీల విభాగం : వీ అప్పన్న(విశాఖ), టీ మధుసూదన్ రావు(కృష్ణ), ఆర్.మారుతీప్రసాద్(అనంతపురం)
73 కేజీలు : కేసీ మహేష్(అనంతపురం), ఎస్.హర్ష(విశాఖ), పీ షఫీ(కర్నూలు)
66 కేజీలు : సీ చాంద్‌బాష(అనంతపురం),కే మనోహర్(విజయనగరం), ఎం.చంద్రశేఖర్‌రెడ్డి(కర్నూలు)
60 కేజీలు : కే సుధాకర్(అనంతపురం), ఎస్.ఉమామహేష్(వెస్ట్ గోదావరి), యు.నరేష్(విజయనగరం).