అనంతపురం జిల్లాలోని ప్రముఖ వీరభద్రస్వామి దేవాలయాన్ని జలగం వెంకట్రావు సందర్శించుకున్నారు.
అనంతపురం: అనంతపురం జిల్లాలోని ప్రముఖ వీరభద్రస్వామి దేవాలయాన్ని జలగం వెంకట్రావు సందర్శించుకున్నారు. అనంతరం ఆయన మాజీ మంత్రి గాజుల సోమశేఖర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆదివారం ఆయన లేపాక్షిలో వీరభద్రస్వామి దేవాలయాన్ని సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వ పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
(లేపాక్షి)