బస్సు ప్రమాదంపై విచారణ ప్రారంభం | interrogation starts on bus accident | Sakshi
Sakshi News home page

బస్సు ప్రమాదంపై విచారణ ప్రారంభం

Jan 24 2015 12:33 PM | Updated on Sep 2 2017 8:12 PM

ఈనెల రెండో వారంలో పెనుకొండ వద్ద జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటనపై జిల్లా జడ్జి వెంకటేశ్వర రావు విచారణ ప్రారంభించారు.

అనంతపురం: ఈనెల రెండో వారంలో పెనుకొండ వద్ద జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటనపై జిల్లా జడ్జి వెంకటేశ్వర రావు  విచారణ ప్రారంభించారు. ఈ ఘటన జరిగిన తీరు, ప్రమాదానికి గల కారణాలపై ఆర్టీసీ, రోడ్లు భవనాలు, రవాణా తదితర శాఖల నుంచి వివరాలు సేకరించారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను త్వరలో హైకోర్టుకు అందిస్తామని జడ్జి వెంకటేశ్వర రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement