విశాఖ జిల్లా ముంచంగిపుట్టు సమీపంలోని మత్స్యగడ్డలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది.
విశాఖ జిల్లా ముంచంగిపుట్టు సమీపంలోని మత్స్యగడ్డలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ప్రేమ విఫలం అవ్వడంతోనే ఆమె చనిపోయిందంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ముంచంగిపుట్టు నాలుగురోడ్ల జంక్షన్లో విద్యార్థులు ధర్నా చేశారు.