తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో ఆక్రమణలపై కార్పొరేషన్ అధికారులు సోమవారం కొరడా ఝుళిపించారు.
రాజమహేంద్రవరంలో ఆక్రమణల కూల్చివేత
Jan 25 2016 10:56 AM | Updated on Sep 3 2017 4:18 PM
రాజమహేంద్రవరం సిటీ: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో ఆక్రమణలపై కార్పొరేషన్ అధికారులు సోమవారం కొరడా ఝుళిపించారు. స్ధానిక దానవాయిపేట ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కార్పొరేషన్ అధికారులు తొలగించి వేస్తున్నారు. పలు దుకాణాలను కూల్చివేయడంతో స్థానికులు కార్పొరేషన్ సిబ్బందిని అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Advertisement
Advertisement