'కేసీఆర్ టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా'
తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్ల లొల్లి మొదలైంది. టికెట్ ఆశించిన సభ్యులకు అధినేత నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో పలువురు నాయకులు ఆందోళన గురవుతున్నారు.
Published Sun, Mar 16 2014 2:19 PM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM