శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఉత్తమ అవార్డు | Hyderabad wins best cargo airport award | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఉత్తమ అవార్డు

Nov 11 2013 3:46 PM | Updated on Sep 2 2017 12:31 AM

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఉత్తమ అవార్డు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఉత్తమ అవార్డు

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ (ఆర్జీఐఏ)కి ఉత్తమ 'కార్గో ఎయిర్ పోర్ట్' అవార్డు లభించింది.

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ (ఆర్జీఐఏ)కి  ఉత్తమ 'కార్గో ఎయిర్ పోర్ట్' అవార్డు లభించింది. జైపూర్ లో జరిగిన ఎయిర్ కార్డో ఏజెంట్స్ అసోసియేషన్ 40వ వార్షిక సమావేశంలో ఈ అవార్డును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రకటించారు. 
 
ఈ అవార్డుకు ఎంపిక కావడం ఇది వరుసగా రెండవసారి అని జీఎంఆర్ హైదరబాద్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ వెల్లడించింది. తమ సంస్థ చిత్తశుద్దిని, అందిస్తున్న సేవలకు ప్రతిరూపమే ఈ అవార్డు అని సీఈఓ ఎస్ జీకే కిశోర్ అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement