సినీ నటి అంజలీదేవి విగ్రహావిష్కరణ | heroine anjali devi statue at east godavari district | Sakshi
Sakshi News home page

సినీ నటి అంజలీదేవి విగ్రహావిష్కరణ

Jan 19 2015 12:19 PM | Updated on Aug 3 2018 2:51 PM

సినీ నటి అంజలీదేవి విగ్రహావిష్కరణ - Sakshi

సినీ నటి అంజలీదేవి విగ్రహావిష్కరణ

అలనాటి మేటి నటి, నిర్మాత అంజలీదేవి విగ్రహాన్ని ఆమె కుమారుడు చెన్నారావు సోమవారం ఆవిష్కరించారు.

పెద్దాపురం:  అలనాటి మేటి నటి, నిర్మాత అంజలీదేవి  విగ్రహాన్ని ఆమె కుమారుడు చెన్నారావు సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లవకుశ చిత్రంలో లవ, కుశ పాత్రలు పోషించిన నాగరాజు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజలీదేవి స్మృతులను గుర్తు చేసుకున్నారు.  గత ఏడాది జనవరి 12న అంజలీదేవి చెన్నైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. వెండితెర సీతకు ప్రేక్షకులను అలరించిన అంజలీదేవి పెద్దాపురంలో జన్మించారు.

Advertisement
 
Advertisement
Advertisement