మంత్రాలయంలో భక్తుల రద్దీ | Heavy rush at Mantralayam | Sakshi
Sakshi News home page

మంత్రాలయంలో భక్తుల రద్దీ

Sep 13 2015 11:21 AM | Updated on Sep 3 2017 9:20 AM

కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది.

మంత్రాలయం (కర్నూలు) : కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వేకువజాము నుంచే స్వామి వారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement